మత్తు వదలరా -1 లో మాదిరిగానే 2వ పార్ట్ లోనూ డ్రగ్స్ తయారీ గురించి సినిమాలో చూపిస్తారా..? అన్న ప్రశ్నకు డైరెక్టర్ రితేశ్ రైనా దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారు.