ఎస్జే సూర్య డైరెక్ట్ చేసి పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఖుషి సినిమాతో తన అనుభవం ఏంటో సరిపోదా శనివారం ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో షేర్ చేసుకున్నారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ