డైరెక్టర్ పా రంజిత్ తన సినిమాలపై మాట్లాడారు. బాధిత, పీడిత వర్గాలకు సంబంధించిన కథలనే ఎక్కువ గా ఫోకస్ చేయటంపైనా తన అభిప్రాయం ఏంటో చెప్పారు.