కల్కీ సినిమాలో కృష్ణుడిగా ఎవరు నటిస్తారు అన్న దానిపై సోషల్ మీడియాలో జోరుగు చర్చ నడుస్తోంది. దీనిపై.. డైరెక్టర్ నాగ్ అశ్విన్ క్లారిటీ ఇచ్చారు.