శతాధిక చిత్ర దర్శకుడు కే రాఘవేంద్రరావు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అయితే ఆయన అరుదుగా కనిపించే గడ్డం లేని లుక్ లో కనిపించారు.