మహామహరాజ్ రవితేజ మేనేజర్, మేకప్ మేన్, అకౌంటెంట్ ఇలా అన్నీ వ్యవహారాలు చక్కబెట్టే వ్యక్తిని డైరెక్టర్ హరీశ్ శంకర్ మిస్టర్ బచ్చన్ ఈవెంట్ లో పరిచయం చేశారు.