జనక అయితే గనక మూవీ ఈవెంట్ లో ప్రొడ్యూసర్ దిల్ రాజు మాట్లాడారు. సినిమాకు సంబంధించి తప్ప బయట విషయాలు అడిగితే టాపిక్ డైవర్ట్ అయిపోతుందన్నారు.