నటుడు అలీ డబుల్ ఇస్మార్ట్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో భాగంగా లైవ్ లో ఫర్మామెన్స్ చేశారు. తన విచిత్రమైన గెటప్ ఎలా వాక్ చేస్తుందో చేసి చూపించారు.