దేవర సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న జాన్వీ కపూర్ ముంబైలో బాంద్రా ఏరియాలో తళుక్కుమన్నారు. తన గెస్టులను కలిసేందుకు జాన్వీ అక్కడికి వచ్చారు.