పిఠాపురం వారాహి సభలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన సినిమాలపైనా మాట్లాడారు. ప్రస్తుతానికి మూడునెలల పాటు సినిమాలకు దూరంగా ఉంటానని చెప్పారు.