ఇటీవలే ఆడబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ స్టార్ జంట దీపికా పదుకోన్, రణ్ వీర్ సింగ్ తమ పాపతో కలిసి ఇంటికి తిరిగివచ్చారు.