పారిస్ ఒలింపిక్స్ లో నాలుగో స్థానం సాధించిన లక్ష్యసేన్ ఇచ్చిన పార్టీలో బాలీవుడ్ నటి, తన కోచ్ కుమార్తె దీపికా పదుకోన్ పాల్గొన్నారు.