థియేటర్లో 'దబిడి దిబిడి' సాంగ్ అందరికీ చాలా నచ్చింది. సాంగ్ ప్లే అవుతుంటే, అందరూ డాన్స్ చేయడం ఎంతో సరదాగా అనిపించింది.