మనమే ప్రీ-రిలీజ్ ఈవెంట్ వేడుకలు పిఠాపురంలో నిర్వహించాలని అనుకున్నామని శర్వానంద్ తెలిపారు. కానీ, పర్మిషన్ దొరకలేదు.. సక్సెస్ సెలబ్రేషన్ కచ్చితంగా అక్కడే నిర్వహిస్తామని చెప్పారు.