ఎన్టీఆర్ ఫస్ట్ దర్శన్ ఈవెంట్లో ఎన్టీఆర్పై డైరెక్టర్ వైవీఎస్ చౌదరి ప్రశంసలు కురిపించాడు. డ్యాన్స్ తానే కంపోజ్ చేసుకుంటాడని చెప్పాడు.