పవన్ కల్యాణ్ ప్రస్తుతం డిప్యూటీ సీఎం హోదాలో బిజిబిజీగా ఉన్నారని.. ఇప్పుడు ఆయనను తలచుకోవడం తప్పా కలుసుకోలేమని ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ అన్నారు.