గబ్బర్ సింగ్ రీ రిలీజ్ కు థియేటర్లు ఇవ్వడానికి కొందరు భయపడుతున్నారని.. అలాంటి భయాలు ఏమి పెట్టుకోవద్దని బండ్ల గణేష్ అన్నారు. పవన్ ఫ్యాన్స్ సీట్లు విరగ్గొట్టకుండా ఉంటారని తాను మాటిస్తున్నట్లు బండ్ల గణేష్ అన్నారు.