యాంకర్ అనసూయ చీరకట్టులో స్టన్నింగ్ లుక్స్ తో కనిపించారు. ఓ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇలా ఫొటోలకు ఫోజులిచ్చారు.