స్వాగ్ సినిమాలో తన పాత్రల డిజైన్ గురించి చాలా చర్చలు జరిగాయని.. అనేక ప్రయోగాలు చేశామని నటుడు శ్రీవిష్ణు తెలిపారు.