తంగలాన్ ఇంటర్వ్యూలో హీరో విక్రమ్ తన పాత్ర లపై మాట్లాడారు. ఒక్కో సినిమాలో ఒక్కో తరహా క్యారెక్టర్ ను పోషించటంపై తన అభిప్రాయాలు చెప్పారు.