తిరుమల శ్రీవారి సేవలో చిరంజీవి పాల్గొన్నారు. ఐతే..దర్శనానికి వెళ్లే ముందర ఆయన మంత్రి ఆనం కోసం వెయిట్ చేశారు.