నేను రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటాను. ప్రజలకు సేవ చేయడానికి నా తమ్ముడు పవన్ కళ్యాణ్ ఉన్నాడంతే చాలు అని చిరంజీవి పేర్కొన్నారు.