బ్రహ్మానందం సినిమా ఈవెంట్లో చిరంజీవి మాట్లాడుతూ, 'నేను సంపాదించుకున్న ఇమేజ్ ఎంతో కొంత ఒక బిడ్డకు ఉపయోగపడుతుందంటే అదే చాలు. ఎవరేం అనుకున్నా పరవాలేదు,' అని పేర్కొన్నారు.