ఫ్యాన్స్ బేస్ పేరు గెలవాలంటే మనం చేసే కంటెంట్, సినిమానే నిర్ణయిస్తుంది. అందరూ కలిసిమెలిసి ఉండాలి. 'పుష్ప 2' పెద్ద హిట్ అవ్వడం నాకు గర్వకారణం' అని చిరంజీవి పేర్కొన్నారు.