విశ్వక్ సేన్ ఫంక్షన్‌కి వెళ్తున్నావా అని చిరంజీవిని ప్రశ్నించగా, 'మనుషులన్నాక అందరికీ అభిమానం ఉంటుంది' అని తెలిపారు. తన దృష్టిలో అందరూ సమానమే అని పేర్కొన్నారు.