తన పుట్టిన రోజు సందర్భంగా కుటుంబంతో కలిసి చిరంజీవి తిరుమలకు వచ్చారు. ఈ రోజు ఉదయం శ్రీవారి సేవలో పాల్గొన్నారు.