తండేల్ సినిమా ప్రమోషన్స్ సమయంలో 'వంద కోట్ల నుంచి మొదలుపెట్టారు, మరి మీరు ఏమనుకుంటున్నారు?' అని నాగ చైతన్యను ప్రశ్నించగా, ఆయన 'వాసు చెప్పారు కదా' అంటూ సమాధానం ఇచ్చారు.