ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 15న జరిగే మ్యూజికల్ నైట్ కు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వస్తారని చెప్పారు నారా భువనేశ్వరి. పైగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ టికెట్లు కొనుక్కుని రావాలని సూచించారు.