‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ ఇదొక యాక్షన్ ఎంటర్టైనర్ అని.. విభిన్నమైన లవ్, క్రైమ్, కామెడీతో ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు.