నందమూరి బాలకృష్ణ నటిస్తున్న అఖండకు సీక్వెల్ అఖండ-2 షూటింగ్ ఘనంగా ప్రారంభమైంది. బాలయ్య కూతురు, నారా బ్రాహ్మణి తొలి క్లాప్ కొట్టారు.