బాలీవుడ్ హీరోయిన్ సారా అలీఖాన్ ముంబైలో జోరు వర్షంలో తడుస్తూ కనిపించారు. షూటింగ్ తర్వాత కార్ కోసం సారా అలీఖాన్ వర్షంలో నిలబడి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.