బాలీవుడ్ నటుడు, హీరో ఆమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ చాన్నాళ్ల తర్వాత మీడియాకు కనిపించారు. సినిమాలకు దూరమైన ఆయన గతంలో జానే తూ యా జానేనా లాంటి సూపర్ హిట్ ఫిల్మ్స్ లో నటించారు.