స్టార్ హీరో రణబీర్ కపూర్ పుట్టినరోజు వేడుకలు సోషల్ మీడియాలో సందడిగా మారాయి. అభిమానులు, సినీ ప్రముఖులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు షేర్ చేస్తున్నారు.