ముంబైలోని యాంటిలియాలో అంబానీ కుటుంబం ఘనంగా నిర్వహిస్తున్న గణేష్ ఉత్సవాలకు ప్రముఖ దర్శకుడు అట్లీ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు.