ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం వారాహి సభలో ఓజీ సినిమాపై అప్ డేట్ ఇచ్చారు. సినిమా ఎప్పుడు షూటింగ్ తిరిగి మొదలుపెడతారో తెలిపారు.