సింగపూర్ నేషనల్ యూనివర్సిటీ నుంచి ఏపీ డిప్యూటీ సీఎం భార్య అనా కొణిదెల మాస్టర్స్ డిగ్రీ ని అందుకున్నారు. ఇది ఆమెకు రెండో మాస్టర్స్ డిగ్రీ