పెళ్లి కాని ప్రసాద్ సినిమాకి అనిల్ రావిపూడి సపోర్ట్ చాలా ఉంది, తనే ఈ సినిమాను శిరీష్ దగ్గర చూపించి రికమండ్ చేశారని సప్తగిరి తెలిపారు.