అనంత్ అంబానీ రాధికా మర్చంట్ వివాహ వేడుక జరిగే జియో కన్వెన్షన్ సెంటర్ లో ధీరుభాయ్ అంబానీ ఫోటోను ఉంచారు ముకేశ్ అంబానీ కుటుంబ సభ్యులు. పెళ్లికి వచ్చే అతిథులంతా అక్కడే ఫోటో దిగి వెళ్లేలా ఏర్పాట్లు చేశారు.