ఒకవేళ ముకేశ్ అంబానీ మిడిల్ క్లాస్ కు చెందిన వారు ఐతే...అనంత్ అంబానీ పెళ్లి ఎలా జరిగేదో అని ఓ డిజిటల్ క్రియేటర్ చేసిన AI ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి