అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ షేర్వాణీ, లెహెంగాల్లో కనిపించారు. రాధిక మర్చంట్ వేసుకున్న షేర్వాణీ స్వరోస్కి క్రిస్టల్ తో రూపొందించారు.ఇక.. పెళ్లి కొడుకు అనంత్ అంబానీ డ్రెస్సు చూడండి.. బ్లూ షెర్వానీ పైన గోల్డెన్ కోటింగ్ కనిపిస్తోంది కదా..! ఇది నిజమైన బంగారం..! ఈ డ్రెస్సుకు కావాల్సిన డిజైనింగ్ అంతా నిజమైన బంగారంతోనే తయారు చేశారట..!