అందరికి ఫ్యాన్స్ ఉంటే తనకు ఆర్మీ ఉందని మరోసారి సగర్వంగా అల్లు అర్జున్ చెప్పుకున్నారు. మారుతినగర్ సుబ్రమణ్యం ప్రీ- రిలీజ్ ఈవెంట్ లో అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా వచ్చారు.