మొదటిసారి శ్రీలీలతో డాన్స్ అంటే నాకు టెన్షన్ వచ్చింది. ఆమె ఎనర్జీని మ్యాచ్ చేయడం పెద్ద సవాల్ అనిపించింది అని అల్లు అర్జున్ అన్నారు.