అల్లు అర్జున్‌పై అభిమానంతో ఉత్తర ప్రదేశ్ లోని అలీఘర్ నుంచి 1600 కి.మీ సైకిల్ యాత్ర చేస్తూ, అల్లు అర్జున్ను కలిసేందుకు హైదరాబాద్‌కు వచ్చారు. 'పుష్ప 2' సినిమాకు ఆల్ ది బెస్ట్ చెప్పారు.