డైరెక్టర్ సుకుమార్ ఊతపదం ఏంటో అల్లు అర్జున్ రివీల్ చేశారు. మారుతినగర్ సుబ్రమణ్యం ప్రీ- రిలీజ్ ఈవెంట్ లో ఈ కామెంట్స్ చేశారు.