పుష్ప-2 డిసెంబర్ 6న రాదంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై అల్లు అర్జున్ క్లారిటీ ఇచ్చారు. డిసెంబర్ 6న అసలు తగ్గేదే లే అంటూ ఫ్యాన్స్ లో ఉత్సాహన్ని నింపారు.