తండేల్ థాంక్యూ మీట్ లో అల్లు అరవింద్ మాట్లాడుతూ శ్రీకాకుళంకు గర్వకారణమైన కోడి రామ్మూర్తి జీవితాన్ని వెబ్ సిరీస్ గా లేదా సినిమాగా తీసుకువస్తామని ప్రకటించారు.