ముంబైలోని బాండ్రాలో అర్జున్ రెడ్డి సినిమాలో హీరోయిన్ గా నటించిన షాలినీ పాండే సందడి చేశారు. ఆమె తన సోదరితో కలిసి మీడియాకు పోజులు ఇచ్చారు.