ముంబైలో నటి సమంతను ఫోటోస్ తీస్తుండగా ఓ మీడియా వ్యక్తి ఫోన్ కింద పడిపోవటంతో సమంత ఒక్కసారిగా అరిచేశారు.