తన అందమైన చిరునవ్వుతో కోట్లాది మంది మనసులను గెలుచుకున్న నటి ప్రీతి జింటా తాజాగా అదిరిపోయే స్టైలిష్ లుక్లో కెమెరాకు చిక్కారు. ఎప్పుడూ ఎనర్జిటిక్గా ఉండే ఆమె, ఈ లేటెస్ట్ ఎంట్రీతో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు.