నటి జెనీలియా దేశ్ ముఖ్ ముంబైలోని బాండ్రాలో తళుక్కుమన్నారు. ఓ సెలూన్ లో న్యూ హెయిర్ స్టైల్ చేయించుకున్న జెనిలీయా మీడియాకు పోజులు ఇచ్చారు.